ఈ వ్యవహారంపై విచారణ పూర్తయ్యేవరకు బిల్లులు మంజూరు చేయొద్దని సూచించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. నీరు-చెట్టు నిధులు పక్కదారి పట్టిన విషయం వాస్తవమేనన్నారు. ఈ పథకం కింద రూ. 22వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు.
‘నీరు-చెట్టు’పథకం పక్కదారి పట్టింది
Jul 25 2019 11:25 AM | Updated on Jul 25 2019 11:36 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement