ఎన్నికల వేళ రాష్ట్రంలో మద్యం, నగదు వరదలా పారుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలిచేందుకోసం ఎంతమొత్తమైనా ఖర్చు చేయడానికి రాష్ట్రంలోని అభ్యర్థులు వెనుకాడట్లేదు. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 10 నుంచి మార్చి 25 వరకు రూ.539.99 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, బంగారం, వెండి తదితర వస్తువులను పట్టుకుంటే.. కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే రూ.103.4 కోట్లు విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడ్డాయి.
రాష్ట్రంలో డబ్బు మద్యం వరద
Mar 27 2019 9:40 AM | Updated on Mar 27 2019 10:08 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement