మంత్రికి మసాజ్‌ చేసిన కార్యకర్తలు | UP minister Nand Gopal gets foot massage by BJP workers | Sakshi
Sakshi News home page

Nov 15 2017 12:06 PM | Updated on Mar 21 2024 10:58 AM

పార్టీ కార్యకర్తలతో కాళ్లు పట్టించుకుంటుండగా కెమెరాకు చిక్కారు ఓ బీజేపీ మంత్రి. యూపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. అలహాబాద్ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి నందగోపాల్ వరండా మీద పడుకుని ఉండగా.. బీజేపీకి చెందిన ఓ కార్యకర్త ఆయన కాళ్లు పట్టారు. ఆ తర్వాత మరో కార్యకర్త కూడా మంత్రి కాళ్లు పట్టుకొని మసాజ్‌ చేశారు. మంత్రి వరండాపై ప్రశాంతంగా పడుకోగా, ఆయన తల దగ్గర అలహాబాద్ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్‌పాయ్ కూర్చుని ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement