పోస్టింగ్‌ కోసం కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ! | KTR Signature Forgery In Nalgonda | Sakshi
Sakshi News home page

పోస్టింగ్‌ కోసం కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ!

Oct 4 2019 10:49 AM | Updated on Oct 4 2019 10:53 AM

జిల్లా ఓపెన్‌ స్కూల్స్‌ కో–ఆర్డినేటర్‌ పోస్టు వ్యవహారం విద్యాశాఖ పరువు తీస్తోంది. ఈ పోస్టులో కొనసాగేందుకు రావులపెంట జెడ్పీ బాలికల హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలిగా ఉన్న మనావత్‌ మంగళ ఓపెన్స్‌ స్కూల్స్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఓ రెండు వారాల కిందట ఆమెను ఇన్‌చార్జ్‌ బాధ్యతలను తొలగించాలని ఓపెన్స్‌ స్కూల్స్‌ సొసైటీ కమిషనర్‌నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. కానీ, ఆమెను ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగిస్తున్నారు. దీనివెనుక పెద్ద తతంగమే నడిచిందన్న ఆరోపణలు ఉన్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement