తమిళ నటుడు కమల్ హాసన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖాయం అవడంతో కమల్ హాసన్ రాజకీయ నాయకులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గతంలో తనతోటి నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు, ఇతర పార్టీ నాయకులను ఆయన విమర్శించారు.
Oct 18 2017 1:33 PM | Updated on Mar 21 2024 6:13 PM