నా కదలికలపై నిఘా కొనసాగుతోంది

‘భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు పూర్తి రక్షణ ఉంటుందని భావించాను. ఓ వ్యక్తిగా నా హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదనే నమ్మకంతో కూడా ఉన్నాను. కాని నేడు నన్ను నీడలా వెంటాడుతున్నారు. నా కదలికలపై నిఘా కొనసాగుతోంది. నా ఇంటి గోడల్లో కూడా ఎన్నో నిఘా నేత్రాలు ఉండే ఉంటాయి. నేను ఓ టెలివిజన్‌ జర్నలిస్టుగా నా విధులను నిర్వర్తించుకుండా నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని, భారతీయ జనతా పార్టీలోని కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top