గిన్నిస్‌ బుక్‌ రికార్డులో ఉంగరం | Jewellery Designs Lotus Shaped Ring With 6,690 Diamonds In Surat | Sakshi
Sakshi News home page

Jun 29 2018 7:57 PM | Updated on Mar 20 2024 3:50 PM

గుజరాత్‌లోని సూరత్‌ వజ్రాల రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. సూరత్‌కు చెందిన ఆభరణాలు తయారీ చేసేవారు తమ కళప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించారు. అంతేకాక  ఉంగరంలో మొత్తం 6,690 వజ్రాలను తయారీదారులు పొందుపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement