రంగంపేటలో వేడుకగా జల్లికట్టు! | Jallikattu Celebrations in Rangampeta | Sakshi
Sakshi News home page

రంగంపేటలో వేడుకగా జల్లికట్టు!

Jan 16 2020 1:24 PM | Updated on Jan 16 2020 1:26 PM

చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సంప్రదాయ క్రీడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఇక్కడి వీధులన్ని కిక్కిరిసిపోయాయి. జల్లికట్టులో భాగంగా కోడెగిత్తలను పట్టుకునేందుకు యువకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement