ఆటో డ్రైవర్‌పై కాల్పులు..కేసు నమోదు

రోడ్డుపై వాహన పార్కింగ్‌ విషయంలో 34 ఏళ్ల మహిళ ఆటో డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహిళతో పాటు ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదచేశారు. గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో నగరంలోని భవాని ఎన్‌క్లేవ్‌ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన అంతటినీ స్ధానికులు కొందరు వీడియో తీసి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top