నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత బుజ్జి | Excise Officers Attackre On Natu Sara In Kikinada Rural | Sakshi
Sakshi News home page

నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత బుజ్జి

May 20 2019 3:17 PM | Updated on Mar 21 2024 11:09 AM

కాకినాడ రూరల్‌లో సోమవారం ఎక్సైజ్‌ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా నాటుసారా పట్టుబడింది. నేమాంకు చెందిన ఓ టీడీపీ నేత గత కొంతకాలంగా యథేచ్చగా నాటుసారా విక్రయిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అధికారులు సోమవారం పక్కా వ్యూహం ప్రకారం దాడి చేశారు. బలుసు తిప్ప, భైరవపాలెం నుంచి కాకినాడకు సముద్ర మార్గాన పడవల సహాయంతో రవాణా చేస్తుండగా సూర్యరావు వంతెన వద్ద అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement