వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట, డామన్ ఎస్పీ సమీర్‌శర్మతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. నేడు (ఆదివారం) సమీర్‌శర్మ, అమ్రపాలిల వివాహం జమ్మూలో జరగనుంది. ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి నిశ్చితార్థం, ఐపీఎస్ ఆఫీసర్ సమీర్‌శర్మతో జమ్మూకాశ్మీర్‌లో శనివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బంధువులు, కొందరు సన్నిహితుల సమక్షంలో వైభవంగా ఈ వేడుక నిర్వహించారు.