అమ్మ కోసం సాహసం చేసి..

అనారోగ్యంతో ఉన్న తన తల్లికి వైద్యం చేయించేందుకు ఓ యువకుడు ప్రమాదకరమైన స్టంట్లు చేసి ఆ వీడియోలను అమ్ముకోవటం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతని ప్రాణాలు పోగా.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top