ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినేట్‌కు భారతీయ జనతా పార్టీ మంత్రులు రాజీనామా చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు గురువారం రాజీనామాలు చేస్తారని తెలిపారు.
Mar 8 2018 8:18 AM | Updated on Mar 20 2024 3:45 PM