సీఎం జగన్‌ దమ్మున్న నాయకుడు | AP Ministers Speech At Karapa On Village Secretariat Opening | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ దమ్మున్న నాయకుడు

Oct 2 2019 1:43 PM | Updated on Oct 2 2019 1:47 PM

కౌలు రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు బాంధవుడిగా మారారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించేందుకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కరప గ్రామానికి వెళ్లిన విషయం తెలసిందే.. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement