చంద్రబాబు తీరుపై బీజేపీ కోర్ కమిటీ మండిపాటు | AP Capital Issue : AP BJP Divided Into Two Groups | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తీరుపై బీజేపీ కోర్ కమిటీ మండిపాటు

Jan 11 2020 8:28 PM | Updated on Mar 21 2024 8:24 PM

రాజధాని విషయంలో ఏపీ బీజేపీ నాయకులు రెండుగా చీలిపోయారు. చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా రాజధానిపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కోర్ కమిటీ మీటింగ్‌లో రాజధానిపై భిన్నాభిప్రాయాలు తెలిపారు. రాజధానిలో రాష్ట్ర నాయకత్వం జోక్యం అవసరం లేదని చంద్రబాబు వ్యతిరేక వర్గం నేతలు స్పష్టం చేశారు. రాజధాని అనేది కేంద్ర పరిధిలోని అంశమని, అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీ నష్టపోతుందని వారు తెలిపారు. అయితే చంద్రబాబు అనుకూల వర్గం ఇందుకు భిన్నంగా స్పందించింది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement