3,897 కానిస్టేబుల్‌ పోస్టులు | 3,897 constable posts Recruitment in Telangana | Sakshi
Sakshi News home page

3,897 కానిస్టేబుల్‌ పోస్టులు

Oct 31 2017 6:50 AM | Updated on Mar 22 2024 10:39 AM

రాష్ట్రంలో నిరుద్యోగులకు పోలీస్‌ శాఖ బొనాంజా అందించబోతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి 12 వేల పోస్టులకు పైగా భర్తీ చేసిన పోలీస్‌ శాఖ.. మరో 3,897 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 18 వేల పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దఫాలో 3,897 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ సోమవారం జీవో జారీ చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement