రైతు సంక్షేమమే రాష్ట్ర సౌభాగ్యం
రైతు సంక్షేమమే రాష్ట్ర సౌభాగ్యం అని నమ్మి విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అవసరమైన అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. వ్యవసాయ రంగంలో దేశంలోనే ఏపీ అగ్రపథాన నిలిచింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర వృద్ధిరేటు జాతీయ వృద్ధిరేటు కంటే ఎక్కువగా ఉంది -మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు