రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్య విద్యలో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను జగనన్న ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. వైద్య విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వగ్రామంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది.
ఈ ఐదు కళాశాలల ద్వారా ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్య విద్యలో నూతనాధ్యాయం
Sep 15 2023 2:57 PM | Updated on Mar 22 2024 11:15 AM
Advertisement
Advertisement
Advertisement
