ప్రభుత్వం మహిళలకు వారి అభిరుచి మేరకు వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తోంది. అందులో భాగంగా నర్సాపురంలోని లేస్ పార్కులో స్థానిక మహిళలకు టైలరింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. స్వయం ఉపాధి కింద తమ జీవనోపాధికి తోడ్పాటునందిస్తున్న ప్రభుత్వానికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.