దూసుకెళ్తున్న రజినీ ‘దుమ్ము.. దూళి’

రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్‌.  తాజాగా ఈ చిత్రానికి ఫస్ట్‌ సాంగ్‌ను విడుదల చేశారు. తమిళ్‌తో పాటు, తెలుగులో కూడా విడుదల చేశారు. అనిరుధ్‌  ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగులో దుమ్మూ దూళి అంటూ సాగే ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ లిరిక్స్‌ రాశారు. ప్రస్తుతం ఈ సాంగ్‌కు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top