నాకు ఏమైనా జరిగితే అందుకు పవన్‌ కల్యాణ్‌దే బాధ్యత | Pawan Kalyan Is Responsible For Whatever Happens To Me Says Kathi Mahesh | Sakshi
Sakshi News home page

Apr 26 2018 4:39 PM | Updated on Mar 22 2024 11:23 AM

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్‌ను కత్తి మహేశ్‌ పలు విషయాల్లో విమర్శిస్తుండటం.. అందుకు బదులుగా పవన్‌ అభిమానులు కత్తిని టార్గెట్‌ చేసి దుర్భాషలాడటం, బెదిరించడం తెలిసిందే. ఆ తర్వాత టీవీ చర్చల అనంతరం ఈ వివాదం ముగిసినట్టు ఇరువర్గాలు ప్రకటించాయి. కానీ కత్తి మహేశ్‌ తాజాగా మరోసారి పవన్‌ అభిమానులను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement