ఇంటి ఓనరే తనపై దాడి చేశారని జబర్దస్త్ వినోద్ ఆరోపించారు. కావాలనే తనను ఇంటిపైకి పిలిపించి కొందరితో కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లు కొనగోలు విషయంలో ఈ వివాదం తలెత్తిందని పేర్కొన్నారు.
ఆయనే నాపై దాడి చేసింది : జబర్దస్త్ వినోద్
Jul 20 2019 5:18 PM | Updated on Jul 20 2019 5:36 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement