సినిమాపై నెలకొన్న వివాదం.. నిర్మాత క్లారిటీ

ఈ శుక్రవారం రిలీజైన ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంపై వివాదం నెలకొంది. సీనియర్‌ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ తనయుడు రాహుల్‌ విజయ్‌ హీరోగా, కూతురు దివ్యా విజయ్‌ నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ మతానికి సంబంధించిన మంత్రాన్ని బ్యాగౌండ్ర్‌లో వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌, చిత్ర నిర్మాత దివ్యా విజయ్‌ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top