‘బ్రోచేవారెవరురా’ మూవీ రివ్యూ | Brochevarevarura Telugu Movie Review Video | Sakshi
Sakshi News home page

‘బ్రోచేవారెవరురా’ మూవీ రివ్యూ

Jun 29 2019 2:32 AM | Updated on Mar 22 2024 10:40 AM

మెంటల్‌ మదిలో చిత్రంలో ఆకట్టుకున్న వివేక్‌ ఆత్రేయ.. మొదటి ప్రయత్నంలోనే మెప్పించాడు. విభిన్న కథనంతో, తనదైన శైలితో తెరకెక్కించిన ప్రేమ కథను తెరపై అందంగా చూపించాడు. మొదటి ప్రయత్నంలో సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథ, కథనంతో ప్రయోగం చేయగా.. రెండో సారి అలాంటి కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ అమ్మాయి ఇంట్లో, సమాజంలో పడే కష్టాలు, ఎదురయ్యే బాధలను కథగా మలుచుకుని చేసిన ప్రయత్నమే ‘బ్రోచేవారెవరురా’. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement