మొబైల్ ఛార్జీలను మోతెక్కిస్తున్న టెలికాం కంపెనీలు వినియోగదారుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాల్, డేటా చార్జీలను డిసెంబర్ మూడు నుంచి 42 శాతం పెంచుతున్నట్టు వొడాఫోన్ ఐడియా ఇప్పటికే ప్రకటించగా రిలయన్స్ జియో 40 శాతం టారిఫ్ పెంపుతో న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి నూతన ప్లాన్‌లు అమల్లోకి వస్తాయని జియో పేర్కొంది. మొబైల్ చార్జీలను 40 శాతం పెంచినా వినియోగదారులకు 300 శాతం ప్రయోజనాలను వర్తింపచేస్తామని తెలిపింది.
వొడాఫోన్ ఐడియా బాటలో జియో..
Dec 1 2019 9:04 PM | Updated on Dec 1 2019 9:09 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement