మాకు ముంగిస సాయం చేసింది: సచిన్ | Sachin Tendulkar reveals mongoose helped him in 1993 Hero Cup semi-final | Sakshi
Sakshi News home page

Jan 29 2017 5:04 PM | Updated on Mar 21 2024 8:43 PM

దాదాపు రెండు దశాబ్దాల నాటి సంఘటనను మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. గతంలో నగరంలోని ఈడెన్ గార్డెన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన హీరో కప్ సెమీ ఫైనల్లో భారత్ గెలుపొందడానికి ముంగిస సాయం చేసిందంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement