భారత్-న్యూజిలాండ్‌ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లో జరగుతున్న మూడో వన్డేలో విలియమ్‌సన్ సేన టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. రెండు వన్డేల్లో చెరొకటి విజయం సాధించడంతో సిరీస్ నెగ్గడంపై ఇరు జట్లు దృష్టి సారించాయి.