Oct 22 2016 3:04 PM | Updated on Mar 21 2024 7:52 PM
నిరుద్యోగులకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేని అసమర్ధ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసలైన ఉగ్రవాది అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శించారు.