ఆరోగ్యమిత్రలకు అండగా ఉంటాం | ys jagan mohan reddy support to arogyamitra employees | Sakshi
Sakshi News home page

Jan 21 2016 6:49 PM | Updated on Mar 21 2024 10:47 AM

ఆరోగ్యమిత్ర ఉద్యోగులను తొలగించడం అన్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు చేస్తామని హామీయిచ్చారని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement