'ఎంసెట్‌-2 ను రద్దు చేయవద్దు' | we can not write Eamcet exam again, students requests | Sakshi
Sakshi News home page

Jul 28 2016 5:42 PM | Updated on Mar 21 2024 10:47 AM

ఎంసెట్‌ - 2 ను రద్దు చేయవద్దంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంసెట్‌-2 పరీక్షను మళ్లీ రాయడం చాలా కష్టమని మొరపెట్టుకున్నారు. గురువారం తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో ఎంసెట్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భేటీ అయ్యారు. ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement