తన కాలును అనకొండకు ఎరగా వేసి | Video: Footage of man catching a python with his leg will shock you | Sakshi
Sakshi News home page

Oct 10 2016 2:44 PM | Updated on Mar 20 2024 3:50 PM

ఏదైనా జంతువును వేటాడానికి సాధారణంగా ఎరగా వేరే జంతువును వాడుకుంటాం(చేపలు పట్టడానికి ఎర్రపామును వాడినట్లు). కానీ భారీ అనకొండను పట్టుకోవడానికి ఓ వ్యక్తి తన కాలును ఎరగా వాడుకున్నాడు. కుడి కాలు మోకాలు వరకూ గుడ్డ చుట్టుకున్న వ్యక్తి ఎలాంటి జంకుబొంకు లేకుండా అనకొండ నివాసంలోకి కాలుని దూర్చాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement