అది మిజోరమ్ రాష్ట్రంలోని బక్తావంగ్ గ్రామం. ఆ గ్రామంలో నాలుగంతస్తుల భవనం. అందులో వందగదులు ఉన్నాయి. వాటిల్లో 181 మంది నివసిస్తున్నారు. వారంతా ఒకటే కుటుంబం సభ్యులంటే ఆశ్చర్యం వేస్తోంది. అవును ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబంగా ఘనతి కెక్కిన 72 ఏళ్ల జియోనా కుటుంబం ఈ భవనంలోనే నివసిస్తోంది.
Oct 23 2017 2:16 PM | Updated on Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement