వార్దా తుపాను : సముద్రం అల్లకల్లోలం | The possibility of the vardah storm landfall by monday | Sakshi
Sakshi News home page

Dec 11 2016 5:11 PM | Updated on Mar 21 2024 6:42 PM

ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్న 'వార్దా' తుపాను పెను తుపానుగా మారింది. చెన్నైకి 370 కి.మీ. మచిలీపట్నానికి 420 కి.మీ, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 420 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమైందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ శేషగిరిబాబు చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement