టీపై ప్రత్యేక చర్చే! | Special debate on telangana bill | Sakshi
Sakshi News home page

Dec 14 2013 7:13 AM | Updated on Mar 22 2024 11:13 AM

కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక వైఖరి కావొచ్చు.. సాంకేతిక అంశాలు కావొచ్చు.. కారణాలేవైనా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను శాసనమండలి, శాసనసభ ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో కాకుండా ప్రత్యేక సమావేశాల్లోనే చర్చకు చేపట్టే పరిస్థితులున్నాయి. విభజన బిల్లు అధికారికంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో అభిప్రాయం కోసం దాన్ని మండలి, అసెంబ్లీల్లో ఎప్పుడు చర్చకు పెడతారన్న అంశం పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ కలిగిస్తుండటం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement