పెళ్లి పీటలెక్కనున్న నల్లకలువ | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలెక్కనున్న నల్లకలువ

Published Fri, Dec 30 2016 1:32 PM

టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ త్వరలోనే పెళ్లి కూతురు కానుంది. ఈ విషయాన్ని స్వయంగా సెరెనానే వెల్లడించింది. రెడ్డిట్ వెబ్ సైట్ వ్యవస్ధాపకుడు అలెక్సిస్ ఒహనియన్ తో సెరెనా కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట వాళ్ల రిలేషన్ షిప్ ను తర్వాతి మెట్టు ఎక్కించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement