నాన్నకే నా సపోర్ట్: రాం చరణ్ | Ram Charan response on Pawan Kalyan's political Party | Sakshi
Sakshi News home page

Mar 7 2014 7:10 PM | Updated on Mar 22 2024 10:39 AM

పవన్ కళ్యాణ్ పెట్టబోయే రాజకీయ పార్టీపై చిరంజీవి తనయుడు రాం చరణ్ స్పందించారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఉంటుందని.. అయితే నాన్నకే తన సపోర్ట్ అని వ్యాఖ్యానించారు. అయితే తనకు రాజకీయాలపై అవగాహన లేదు అని రాం చరణ్ అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement