బీఎండబ్ల్యూలో మంటలు , రేసర్‌ దుర్మరణం | Racer Ashwin Sundar, wife charred to death | Sakshi
Sakshi News home page

Mar 18 2017 12:08 PM | Updated on Mar 20 2024 5:03 PM

భారత ప్రొఫెషనల్‌ రేసర్‌ అశ్విన్‌ సుందర్‌, అతని భార్య నివేదిత దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. ఈ మంటలలో దంపతులిద్దరూ ఆహూతి అయ్యారు. శనివారం తెల్లవారుజామున చెన్నైలోని శాంతమ్‌ హైరోడ్డు ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement