ఎంపీల్లారా కారం పూసుకొని వెళ్లండి | pawan kalyan takes on bjp, venkaiah naidu | Sakshi
Sakshi News home page

Sep 9 2016 5:57 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కొంచెం కారాన్ని ఒంటికి పూసుకొని.. నాలుగు కారం ముద్దలు తిని పార్లమెంటుకు వెళ్లాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చురకలంటించారు. అప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ కోసం సరైన పోరాటం చేయవచ్చని సూచించారు. బీజేపీకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమర్థంగా ఆంధ్రప్రదేశ్ లో సమాధి చేశారని, ఇక ఆయన వేరే పార్టీ చూసుకోవచ్చని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన టీడీపీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement