ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా కేంద్రం గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్ర జల వనరుల శాఖ, నాబార్డు, జాతీయ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
Sep 7 2016 8:37 AM | Updated on Mar 21 2024 8:41 PM