వారిద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విధి వక్రీకరించి ప్రేమికుడికి కిడ్నీ వ్యాధి సోకింది. ఏడాది కింద కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. ఈ కష్టాలకు తోడు కులాల అడ్డుగోడలు వారిని దూరం చేసేందుకు ప్రయ త్నించాయి. దీంతో ఇద్దరూ చనిపోదామని నిర్ణయించుకున్నారు. స్నేహితుడి గదికి వచ్చా రు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటిం చుకున్నారు. అగ్నికీలల్లో యువతి మృతి చెందగా ప్రియుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు!
Mar 4 2017 6:54 AM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement