గౌరీ హత్యపై రాజకీయం | Karnataka Senapade pays tributes to Gauri Lankesh | Sakshi
Sakshi News home page

Sep 9 2017 8:03 AM | Updated on Mar 22 2024 11:03 AM

కర్ణాటకలో సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యకేసుపై రాజకీయ వేడి రాజుకుంది. హత్యకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమంటూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్, ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement