లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాలే ట్రీట్ మెంట్ తో ఆవిడ కోలుకున్నారని వెల్లడించారు. ఆయన సలహాతో ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. జయలలిత వైద్య పరీక్షల నివేదికలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, అపోలో సీనియర్ వైద్యులతో చర్చించి చికిత్స అందిస్తున్నారని వివరించారు