జాతీయ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్ | Independence day celebrations at ysrcp office | Sakshi
Sakshi News home page

Aug 15 2015 9:41 AM | Updated on Mar 21 2024 7:47 PM

ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటయోధుల చిత్రపటాలకు జగన్‌ నివాళులర్పించారు. ఈ జెండా పండుగలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement