సీనియర్ ఐఏఎస్ ఇంట్లో విషాదం | IAS officer BK Bansal's wife and daughter commit suicide | Sakshi
Sakshi News home page

Jul 19 2016 7:40 PM | Updated on Mar 20 2024 3:38 PM

లంచం కేసులో అరెస్టయిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీకే బన్సాల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బన్సాల్ భార్య సత్యబాల, ఆయన కూతురు నేహ ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలోని బన్సాల్ ఫ్లాట్లో వీరిద్దరూ ఉరివేసుకుని చనిపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement