సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో వాటిని కొనసాగించేందుకు ఆ రహదారులను జిల్లా రహదారులుగా మార్చి అమ్మకాలను యధేచ్చగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Jul 4 2017 6:43 AM | Updated on Mar 22 2024 11:07 AM