ఎక్సైజ్‌లో ‘పర్మిట్ల’ గోల్‌మాల్‌! | fraud in excise department | Sakshi
Sakshi News home page

Sep 26 2017 6:45 AM | Updated on Mar 20 2024 11:59 AM

ఎక్సైజ్‌ శాఖలో భారీ అక్రమం బయటపడింది. ఈవెంట్‌ పర్మిట్‌ లైసెన్సులపై మద్యం కొనుగోలులో అధికారుల చేతివాటం సర్కారు ఖజానాకు రూ.100 కోట్ల కుపైగా గండిపెట్టింది. సొమ్ము దండుకునేం దుకు అధికారులు ఏకంగా తప్పుడు నిబంధన లనే సృష్టించారు.

Advertisement
 
Advertisement
Advertisement