ఆ సర్వేలు తప్పు.. మాకు 300 ఖాయం | exit polls will prove wrong, will get 300 for sure, says keshav prasad maurya | Sakshi
Sakshi News home page

Mar 11 2017 9:25 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఉత్తరప్రదేశ్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచాలన్నీ తప్పని, తమకు 300 స్థానాలు ఖాయమని యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కొన్ని గంటల ముందు ఆయనీ మాట చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement