ఆగ్రహజ్వాల | Dalit communities concerned after the elimination of ravela kishore in guntur | Sakshi
Sakshi News home page

Apr 3 2017 9:21 AM | Updated on Mar 21 2024 8:56 PM

మంత్రి పదవిపై ఆశలు పెంచుకుని బలమైన లాబీయింగ్‌ సాగించిన సొంత సామాజికవర్గ నేతలకు సీఎం చంద్రబాబునాయుడు గట్టిగా షాక్‌ ఇచ్చారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు అమాత్య యోగం దక్కి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన ముఖ్యనేతలు కొందరు పదవి ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రంగంలో దిగి బుజ్జగింపుల పర్వం కొనసాగించినట్లు సమాచారం. ‘ఆనంద’మానందమాయే..

Advertisement
 
Advertisement

పోల్

Advertisement