చంద్రబాబు కమిటీ బ్రెయిన్లెస్ కమిటీ! | cpi narayana slams pm modi over currency demonetization problems | Sakshi
Sakshi News home page

Dec 2 2016 2:41 PM | Updated on Mar 21 2024 9:01 PM

పెద్ద నోట్ల రద్దుపై అధ్యయనం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీ బ్రెయిన్లెస్ కమిటీ అని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప‍్రధాని మోదీపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement