అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో సామాజిక హక్కుల వేదిక ముగింపు సభలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ అర్హత ఉందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రి పదవి ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
Mar 19 2017 12:26 PM | Updated on Mar 20 2024 3:35 PM